Mohammad Rizwan Shocking Comments On Kohli *Cricket | Telugu OneIndia

2022-06-08 196

Team India star Virat Kohli has been showered with praises. Rizwan said when he spoke to then-India captain Kohli after the Team India vs Pakistan match at the T20 World Cup in the United Arab Emirates last year, he understood that he was very good | టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన టీ20 ప్రపంచ‌కప్‌లో టీమిండియ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం అప్పటి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీతో మాట్లాడినప్పుడు అతను ఎంతో మంచివాడో అర్థమైందని రిజ్వాన్ పేర్కొన్నాడు.


#Viratkohli
#Mohammadrizwan
#Babar
#Dhoni